నేటి పంచాంగం..

*_జూలై 6, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*నిజ జ్యేష్ఠ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *షష్ఠి* ఉ 9.38
వారం: *ఇందువాసరే*
(సోమవారం)
నక్షత్రం: *పూర్వాభాద్ర* మ 12.55
యోగం: *సౌభాగ్యం* మ 1.34
కరణం: *వణిజ* ఉ 9.38
*భద్ర* రా 9.07
వర్జ్యం: *రా 10.28 – 12.03*
దుర్ముహూర్తము: *మ 12.47 – 1.39*
*మ 3.24 – 4.17*
అమృతకాలం: *ఉ 6.25 వరకు*
రాహుకాలం: *ఉ 7.26 – 9.05*
యమగండం: *ఉ 10.43 – 12.21*
సూర్యరాశి: *మిథునం*
చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం: *5.48*
సూర్యాస్తమయం: *6.54*

ఓం శ్రియై నమః
ఓం శ్రీ గురుభ్యోనమః.
లోకాః సమస్తాః సుఖినోభవంతు.
సర్వే సనాతని సుఖినోభవంతు.
శుభమస్తు.