నేటి పంచాంగం..

*_జూలై 27, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*గ్రీష్మ ఋతువు*
*ఆషాఢ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *త్రయోదశి* మ 3.50
వారం: *ఇందువాసరే*
(సోమవారం)
నక్షత్రం: *మూల* ఉ 11.13
యోగం: *వైధృతి* రా 12.30
కరణం: *తైతుల* మ 3.50
*గరజి* తె 4.46
వర్జ్యం: *ఉ 9.26 – 11.13*
*రా 9.48 – 11.34*
దుర్ముహూర్తము: *మ 12.48 – 1.40*
*మ 3.33 – 4.15*
అమృతకాలం: మర్నాడు
*తె 4.07 – 5.53*
రాహుకాలం: *ఉ 7.32 – 9.09*
యమగండం: *ఉ 10.46 – 12.23*
సూర్యరాశి: *కర్కాటకం*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.55*
సూర్యాస్తమయం: *6.50*

ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*