*సెప్టెంబర్ 18, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*భాద్రపద మాసం*
శుక్ల పక్షం*
తిథి : *సప్తమి* మ 1.00
వారం : *భృగువాసరః* (శుక్రవారం)
నక్షత్రం : *జ్యేష్ఠ* రా 10.44
యోగం : *ప్రీతి* మ 1.34
కరణం : *వణిజ* మ 1.00 *విష్టి* రా 2.13*
*వర్జ్యం : లేదు*
దుర్ముహూర్తము : *ఉ 8.31 – 9.20*
*మ 12.35 – 1.23*
అమృతకాలం : *మ12.53 – 2.41*
రాహుకాలం : *ఉ 10.39 – మ 12.10*
యమగండం : *మ 3.13 – సా 4.44*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం : *6.06*
సూర్యాస్తమయం : *6.15*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*