నేటి పంచాంగం

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మార్చి 22, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *చవితి* ఉదయం 08గం॥15ని॥వరకు తదుపరి *పంచమి*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *విశాఖ* రాత్రి 10గం॥02ని॥వరకు తదుపరి *అనూరాధ*
*యోగం* : *హర్షణము* మధ్యాహ్నం 02గం॥59ని॥ వరకు తదుపరి *వజ్రము*
*కరణం* : *బాలువ* ఉదయం 08గం॥15ని॥వరకు తదుపరి *కౌలువ* రాత్రి 07గం॥14ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹31ని౹౹ నుండి 09గం౹౹19ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥55ని॥ నుండి 11గం॥43ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 01గం॥50ని॥నుండి 03గం॥21ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 01గం॥40ని॥ నుండి 03గం॥12ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹08ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥07ని*

🌸 *భౌమ చతుర్థి*