నేటి పంచాంగం.

*ఏప్రిల్ 07, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *షష్ఠి* సాయంత్రం 06గం॥21ని॥వరకు తదుపరి *సప్తమి*
*వారం* : _*బృహస్పతివాసరే (గురువారము)*_
*నక్షత్రం* : *మృగశిర* రాత్రి 08గం॥48ని॥వరకు తదుపరి *ఆరుద్ర*
*యోగం* : *సౌభాగ్యము* ఉదయం 08గం॥07ని॥ వరకు తదుపరి *శోభనము*
*కరణం* : *తైతుల* సాయంత్రం 06గం॥21ని॥వరకు తదుపరి *గరజి*
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 09గం౹౹59ని౹౹ నుండి 10గం౹౹48ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥53ని॥ నుండి 03గం॥42ని॥ వరకు
*వర్జ్యం*: *****
*అమృతకాలం* : ఉదయం 11గం॥04ని॥ నుండి 12గం॥50ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹56ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥10ని*

🌸 *శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి వారి వర్ధంతి