నేటి పంచాంగం.

*ఏప్రిల్ 06, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పంచమి* సాయంత్రం 04గం॥21ని॥వరకు తదుపరి *షష్ఠి*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *రోహిణి* సాయంత్రం 06గం॥16ని॥వరకు తదుపరి *మృగశిర*
*యోగం* : *ఆయుష్మాన్* ఉదయం 07గం॥38ని॥ వరకు తదుపరి *సౌభాగ్యము*
*కరణం* : *బాలువ* సాయంత్రం 04గం॥21ని॥వరకు తదుపరి *కౌలువ* తెల్లవారుజామున 05గం॥22ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹26ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 09గం॥28ని॥నుండి 11గం॥14ని॥ వరకు తిరిగి రాత్రి 12గం॥27ని॥నుండి 02గం॥14ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 02గం॥45ని॥ నుండి 04గం॥30ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹56ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥10ని*

🌸 *శ్రీ లక్ష్మీ పంచమి*