నేటి పంచాంగం..

*అక్టోబర్ 15, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం – శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*శుక్ల పక్షం*
తిధి: *దశమి* రా8.20వరకు
తదుపరి ఏకాదశి
వారం: *శుక్రవారం*
(భృగువాసరే)
నక్షత్రం: *శ్రవణం* మ12.36
తదుపరి ధనిష్ఠ
యోగం: *ధృతి* ఉ6.01
తదుపరి *శూలం* తె3.44
కరణం: *తైతుల* ఉ9.07
తదుపరి *గరజి* రా8.20
ఆ తదుపరి వణిజ
వర్జ్యం: *సా4.30 – 6.03*
దుర్ముహూర్తం: *ఉ8.16 – 9 02*
&
*మ12.09 – 12.56*
అమృతకాలం: *రా1.51 – 3.25*
రాహుకాలం: *ఉ10.30 – 12.00*
యమగండం: *మ3.00 – 4.30*
సూర్యరాశి: *కన్య*
చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *5.56*
సూర్యాస్తమయం: *5.38*

*విజయదశమి*
—-
*శమీపూజ*

*_:విజయ ముహూర్త కాలం:_*
*మ1.43 – 2.30*