నేటి పంచాంగం..

*_ఏప్రిల్ 21, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *చవితి* ఉ 8.39
వారం: *భౌమవాసరే*
(మంగళవారం)
నక్షత్రం: *రోహిణి* ఉ 6.20 వరకు
మర్నాడు *మృగశిర* తె 4.41 వరకు
యోగం: *శోభన* సా 4.52
కరణం: *భద్ర* ఉ 8.39
*బవ* రా 7.25
వర్జ్యం: *ఉ 7.14 – 8.14*
దుర్ముహూర్తము: *ఉ 8.29 – 9.19*
*రా 11.06 – 11.57*
అమృతకాలం: *రా 8.29 – 9.58*
రాహుకాలం: *మ 3.24 – 4.58*
యమగండం: *ఉ 9.06 – 10.41*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *వృషభం*
సూర్యోదయం: *5.57*v
సూర్యాస్తమయం: *6.32*

*శ్రీ శంకరజయంతి*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*