*_మే 1, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *పూర్ణిమ*
రా 9.28
వారం: *భృగువాసరే*
(శుక్రవారం)
నక్షత్రం: *స్వాతి*
మర్నాడు తె 3.26
యోగం: *సిద్ధి* రా 8.28
కరణం: *భద్ర* ఉ 8.43
*బవ* రా 9.28
వర్జ్యం: *ఉ 8.11 – 9.56*
దుర్ముహూర్తము: *ఉ 8.24 – 9.15*
*మ 12.29 – 1.30*
అమృతకాలం: *సా 5.57 – 7.41*
రాహుకాలం: *ఉ 10.38 – 12.13*
యమగండం: *మ 3.24 – 4.59*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *5.52*
సూర్యాస్తమయం: *6.35*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*