*_జూన్ 2, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*అధిక జ్యేష్ఠ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *విదియ* సా 4.52
వారం: *భౌమవాసరే*
(మంగళవారం)
నక్షత్రం: *మూల* రా 8.31
యోగం: *సాధ్యం* ఉ 6.27
కరణం: *గరజి* సా 4.52
వర్జ్యం: *సా 6.45 – 8.31*
దుర్ముహూర్తము: *ఉ 8.19 – 9.11*
*రా 11.09 – 12.01*
అమృతకాలం: *మ 1.26 – 3.12*
రాహుకాలం: *మ 3.30 – 5.08*
యమగండం: *ఉ 8.58 – 10.36*
సూర్యరాశి: *వృషభం*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.42*
సూర్యాస్తమయం: *6.46*
యమునా నదీ పుష్కరాలు ప్రారంభం*
*2వ తేదీ నుండి 13వ తేదీ వరకు* *ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*