వాసవి వనిత క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో చలో పెనుగొండ యాత్ర…

వాసవి వనిత క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో చలో పెనుగొండ యాత్ర ఘనంగా నిర్వహించారు

దేవరకొండ……..
వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో చలో పెనుగొండ యాత్ర ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా ఒడిబియ కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా ప్రతి సంవత్సరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చలో పెనుగొండ యాత్ర నిర్వహించి కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించి ఒడిబియ కార్యక్రమాన్ని నిర్వహించిన పెనుగొండ వాసవి క్లబ్ సభ్యులు దేవరకొండ వాసవి వనిత క్లబ్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పందిరి జ్యోతి వాసవి క్లబ్ కోశాధికారి పందిరి వెంకన్న డిస్టిక్ జాయింట్ సెక్రటరీ నీల సంజీవ్ కుమార్ ఉప్పల శ్రీనివాసులు గుండా రాజారావు నాగమల్ల హరిబాబు వాసవి వనిత క్లబ్ సభ్యులు ఉప్పల శ్రీలత కుంచకూరి సంధ్యారాణి రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగ్ కార్యవర్గ సభ్యులు కర్నాటి శాంత కుమారి విజయ ధనలక్ష్మి ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.