నేటి పంచాంగం..

*_ఏప్రిల్ 17, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*

*చైత్ర మాసం*

*కృష్ణ పక్షం*
తిథి:

*అమావాస్య*
సా 5.31
వారం: *భృగువాసరే*
(శుక్రవారం)
నక్షత్రం: *రేవతి* మ 12.05
యోగం: *వైధృతి* ఉ 7.21
*విష్కంభం* తె 4.44
కరణం: *చతుష్పాత్* ఉ 6.19
*నాగవం* సా 5.31
*కింస్తుఘ్నం* తె 4.34
వర్జ్యం: *లేదు*
దుర్ముహూర్తము: *ఉ 8.30 – 9.21*
*మ 12.41 – 1.31*
అమృతకాలం: *ఉ 10.13 – 11.42*
మర్నాడు *తె 4.06 – 5.37*
రాహుకాలం: *ఉ 10.42 – 12.16*
యమగండం: *మ 3.24 – 4.58*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *6.00*
సూర్యాస్తమయం: *6.32*

*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*