మే 20, 2026
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
గ్రీష్మ ఋతువు*
*అధిక జ్యేష్ఠ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *చవితి* సా 4.22
వారం: *సౌమ్యవాసరే*
(బుధవారం)
నక్షత్రం: *ఆర్ద్ర* ఉ 11.13
యోగం: *శూలం* రా 7.22
కరణం: *వణిజ* ఉ 5.33
*భద్ర* సా 4.22
*బవ* తె 3.16
వర్జ్యం: *రా 10.28 – 11.58*
దుర్ముహూర్తము: *ఉ 11.47 – 12.39*
అమృతకాలం: *లేదు*
రాహుకాలం: *మ 12.13 – 1.50*
యమగండం: *ఉ 7.21 – 8.58*
సూర్యరాశి: *వృషభం*
చంద్రరాశి: *మిథునం*
సూర్యోదయం: *5.44*
సూర్యాస్తమయం: *6.42*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*