*సెప్టెంబర్ 3, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*శ్రావణ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి : *సప్తమి* రా 2.25*
వారం : *బృహస్పతివాసరః*
(గురువారం)
నక్షత్రం :*కృత్తిక* రా 12.28*
యోగం : *వ్యాఘాత* సా 6.32
కరణం : *విష్టి* మ 3.26
*వర్జ్యం : రా 7.15 – 8.50*
దుర్ముహూర్తము : *ఉ 10.11 – 11.01*
*మ 3.09 – 3.58*
అమృతకాలం : *రా 10.12 – 11.43*
రాహుకాలం : *మ 1.48 – 3.21*
యమగండం : *ఉ 6.04 – 7.37*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : *6.04*
సూర్యాస్తమయం : *6.27*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*