18వ వార్డు కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్ కు శాలువాల తో ఘనంగా సన్మానం
దేవరకొండ……..
దేవరకొండ పట్టణంలోని షాప్ నంబర్ 18 వ రేషన్ దుకాణంలో శనివారం రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ స్మార్ట్ కార్డులను మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు.
రేషన్ డీలర్ గుర్రం విజయలక్ష్మి నిరంజన్ మరియు 18వ వార్డు కౌన్సిలర్ వీరమోని. అంజిగౌడ్ కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్ ని శాలువాలతో ఘనంగా సన్మానించారు.