విఘ్నేశ్వరుని పూజలో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్ ..

విఘ్నేశ్వరుని పూజలో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్

చింతపల్లి…….
మండల పరిధిలోని భోటిమిది తండాలో తుల్జాభవాని యుత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న
బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్
ఈ సందర్భంగా గ్రామ వాసులు స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు తదనంతరం భీల్యా నాయక్ మాట్లాడుతూ అందరూ కలిసి మొలసి ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషదాయకం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జ్యోతి చందర్ నాయక్, జైపాల్ నాయక్,ఉప సర్పంచ్ కుమార్ నాయక్,వాల్య నాయక్, మనోహర్,బాస్కర్ నాయక్, నరేష్ నాయక్,జగపతి,రవి,నందు,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.