Neti panchangam.. నేటి పంచాంగం.

*సెప్టెంబర్ 30, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*భాద్రపద మాసం*
*కృష్ణ పక్షం (బహుళ పక్షం)*
తిథి : *చవితి* (చతుర్థి) మ 2.55
వారం : *సౌమ్యవాసరః* (బుధవారం)
నక్షత్రం : *భరణి* ఉ 7.36 *కృత్తిక* ఉ 6.02*
యోగం : *వజ్ర* రా 12.20
కరణం : *బాలవ* మ 2.55 *కౌలవ* రా 1.45
*వర్జ్యం : సా 6.49 – రా 8.19*
దుర్ముహూర్తము : *ఉ 11.42 – మ 12.29*
అమృతకాలం : *తె 3.46 – 5.21*
రాహుకాలం : *మ 12.06 – 1.36*
యమగండం : *ఉ 7.37 – 9.07*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : *6.07*
సూర్యాస్తమయం : *6.04*

*మహాలయ పక్షాలు*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*