సూర్యాపేట జిల్లా ……..
కోదాడ……..
ఎన్టీఆర్ కృష్ణ జిల్లా కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసన్న కు తప్పిన పెను ప్రమాదం..
మునగాల మండలం, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆకు పాముల వద్ద ముందు వెళ్తున్న కారును క్రాస్ చేయబోయి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
కారులో ఎన్టీఆర్ కృష్ణ జిల్లా కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసన్న ఉన్నట్టుగా గుర్తించిన స్థానికులు
ప్రమాదం నుంచి బయటపడ్డ వాని ప్రసన్న,
ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ..