రమావత్ అశోక్ ని పరమార్శించిన BRS రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్..

రమావత్ అశోక్ ని పరమార్శించిన BRS రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్

చందంపేట ……..
చందంపేట మండల పరిధిలోని మనావత్ తండాలో గణేష్ నిమర్జనం సందర్భంగా ఇరువర్గాల ఘర్షణ లో గాయపడి హైదరాబాద్ లోని ఆరుద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రమావత్ అశోక్ ని పరమార్శించారు డాక్టర్ ను అడిగి అశోక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోని మైరుగైన వైద్యం అందించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ అన్నారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీవన్ నాయక్,ఇస్లావత్ శివ,పాప, శ్రీను,హరి, గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.