ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట దేవరకొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం..

దేవరకొండ……..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట దేవరకొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొని దిశానిర్దేశం చేసిన దేవరకొండ మాజి శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ మరియు బి ఆర్ ఎస్ నాయకులు.