*_ఆగష్టు 13, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*శ్రావణ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *పాడ్యమి* రా 9.55
వారం: *బృహస్పతివాసరే*
(గురువారం)
నక్షత్రం: *ఆశ్రేష* ఉ 7.48
యోగం: *వరీయాన్* మ 3.02
కరణం: *కింస్తుఘ్నం* ఉ 10.48
*బవ* రా 9.55
వర్జ్యం: *రా 7.21 – 8.53*
దుర్ముహూర్తము: *ఉ 10.14 – 11.05*
*మ 3.19 – 4.10*
అమృతకాలం: *ఉ 6.17 – 7.48*
మర్నాడు *తె 4.36 నుండి*
రాహుకాలం: *మ 1.56 – 3.32*
యమగండం: *ఉ 6.00 – 7.35*
సూర్యరాశి: *కర్కాటకం*
చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *6.00*
సూర్యాస్తమయం: *6.42*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
శుభమస్తు*