నేటి పంచాంగం.

R9TELUGUNEWS.COM
గురువారం, మార్చి 3, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిరఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి రా10.32 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర తె3.03 వరకు
యోగం:సిద్ధం ఉ6.33 వరకు తదుపరి సాధ్యం తె4.42వరకు
కరణం:కింస్తుఘ్నం మ11.01 &
తదుపరి బవ రా10.32
వర్జ్యం:ఉ9.37 – 11.12
దుర్ముహూర్తం:ఉ10.15 – 11.01 &
మ2.55 – 3.42
అమృతకాలం:రా7.07 – 8.42
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:6.21
సూర్యాస్తమయం:6.03
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు