నేటి పంచాంగం.

శనివారం, మార్చి 5, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిరఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి :తదియ రా9.58 వరకు
వారం:శనివారం(స్ధిరవాసరే)
నక్షత్రం:రేవతి తె3.58 వరకు
యోగం:శుక్లం రా2.07 వరకు
కరణం:తైతుల ఉ9.59 &
తదుపరి గరజి రా9.58
వర్జ్యం:మ3.35 – 5.14
దుర్ముహూర్తం :ఉ6.20 – 7.53
అమృతకాలం:రా1.28 – 3.06
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.20
సూర్యాస్తమయం:6.03