నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మార్చి 06, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *చవితి* రాత్రి 10గం॥28ని॥వరకు తదుపరి *పంచమి*
*వారం* : _*భానువాసరే (ఆదివారము)*_
*నక్షత్రం* : *అశ్విని* తెల్లవారుజామున 05గం॥08ని॥ వరకు
*యోగం* : *బ్రహ్మము* రాత్రి 01గం॥25ని॥ వరకు
*కరణం* : *వణిజ* ఉదయం 10గం॥13ని॥వరకు తదుపరి *భద్ర* రాత్రి 10గం॥28ని॥ వరకు
*రాహుకాలం* : సాయంత్రం 04గం॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం౹౹29ని౹౹ నుండి 05గం౹౹16ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 12గం॥55ని॥ నుండి 02గం॥36ని॥వరకు
*అమృతకాలం* : రాత్రి 09గం॥34ని॥ నుండి 11గం॥14ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹20ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥03ని*

🌸 *పుత్ర గణపతి వ్రతము*