*_జూలై 20, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*గ్రీష్మ ఋతువు*
*ఆషాఢ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *షష్ఠి* ఉ 7.07
వారం: *ఇందువాసరే*
నక్షత్రం: *హస్త* రా 11.15
యోగం: *శివం* రా 11.19
కరణం: *తైతుల* ఉ 7.07
*గరజి* రా 7.07
వర్జ్యం: *రా 3.26 – 5.09*
దుర్ముహూర్తము: *ఉ 12.48 – 1.40*
*మ 3.24 – 4.16*
అమృతకాలం: *సా 5.07 – 6.45*
రాహుకాలం: *ఉ 7.30 – 9.08*
యమగండం: *ఉ 10.45 – 12.23*
సూర్యరాశి: *కర్కాటకం*
చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *5.53*
సూర్యాస్తమయం: *6.52*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*