*శ్రీ గురుభ్యోనమః*
*_సెప్టెంబర్ 26, 2026_*
స్వస్తి శ్రీ చాన్ద్రమాన
సంవత్సరః : శ్రీ పరాభవ నామ సంవత్సరః
ఆయనమ్ : దక్షిణాయనమ్
ఋతుః : వర్షబుతుః
మాసః : భాద్రపదమాసః
పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్
తిథిః : పూర్ణిమా రా.09:53 పర్యన్తం. తదుపరి బ౹౹ ప్రతిపత్ / పాడ్యమి
వాసరః : స్థిరవాసరః (శనివారము)
నక్షత్రమ్ : పూర్వాభాద్రా మ.12:04
ర్యన్తం. తదుపరి ఉత్తరాభాద్రా
యోగః : గండః మ.02:51 పర్యన్తం. తదుపరి వృద్ధిః
కరణమ్ : భద్రః / విష్ఠి ఉ.09:59 పర్యన్తం. తదుపరి బవః రా.09:53 పర్యన్తం. ఆ తదుపరి బాలవః
సూర్యోదయః : 06:05
సూర్యాస్తమయః : 06:09
సూర్యరాశిః : కన్యా
చన్ద్రరాశిః : మీనః
అభిజిత్ : ఉ.11:43 – 12:31 పర్యన్తం
వర్జ్యమ్ : రా.09:44 – 11:21 పర్యన్తం
⌚అమృతకాలః : నాస్తి
⏰దుర్ముహూర్తమ్ : ఉ.06:05 – 07:41 పర్యన్తం
రాహుకాలః : ఉ.09:00 – 10:30 పర్యన్తం
యమగణ్డకాలః : మ.01:30 – 03:00 పర్యన్తం
గుళికాకాలః : ఉ.06:00 – 07:30 పర్యన్తం
దినవిశేషః: శ్రీ ఉమా మహేశ్వర వ్రతమ్, యతీనాం చాతుర్మాస్యా వ్రత సమాప్తి, పౌర్ణమి వ్రతమ్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవ సమాప్తి
లోకాస్సమస్తాః సుఖినో భవన్తు