నేటి పంచాంగం…

*అక్టోబర్ 4, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
వర్ష ఋతువు*
భాద్రపద మాసం*
కృష్ణ పక్షం (బహుళ పక్షం)*
తిథి : అష్టమి 7:37 , *నవమి* తె3.53*
వారం : *భానువాసరః* (ఆదివారం)
నక్షత్రం : *పునర్వసు* రా 12.13
యోగం : *పరిఘ* మ 12.31
కరణం : *తైతుల* సా 4.51
*వర్జ్యం : మ 12.51 – 2.22*
దుర్ముహూర్తము : *సా 4.26 – 5.14*
అమృతకాలం : *రా 11.20 – 12.55*
రాహుకాలం : *సా 4.32 – 6.02*
యమగండం : *మ 12.05 – 1.34*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మిథునం*
సూర్యోదయం : *6.08*
సూర్యాస్తమయం : *6.02*

*మహాలయ పక్షాలు*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*