*_డిసెంబరు 21, 2025_*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*🪷 దక్షిణాయణం 🪷*
*🍁హేమంత ఋతువు 🍁*
*🛕పుష్య మాసం 🛕*
*🎋 శుక్ల పక్షం 🌾*
తిథి: *పాడ్యమి* ఉ 8.12
వారం: *భానువాసరే*
(ఆదివారం)
నక్షత్రం: *పూర్వాషాఢ*
మర్నాడు తె 3.06
యోగం: *వృద్ధి* సా 4.55
కరణం: *బవ* ఉ 8.12
*బాలువ* రా 8.52
వర్జ్యం: *ఉ 11.33 – 1.16*
దుర్ముహూర్తము: *మ 4.17 – 5.02*
అమృతకాలం: *రా 9.55 – 11.39*
రాహుకాలం: *సా 4.23 – 5.46*
యమగండం: *మ 12.14 – 1.37*
సూర్యరాశి: *ధనుస్సు*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *6.43*
సూర్యాస్తమయం: *5.46*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
🌺 *లోకాః సమస్తాః సుఖినోభవంతు* 🌸
🪷 *సర్వే సనాతని సుఖినోభవంతు*🌹
🪷🪴 *శుభమస్తు* 🙏 🙏