విజయవాడలో భారీ సైబర్ మోసం..!

విజయవాడలో భారీ సైబర్ మోసం..

వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.24 లక్షలు మాయం.

ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న సొమ్ము స్వాహా.

నగదుతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయం.

దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు..

విజయవాడలో వెలుగులోకి భారీ సైబర్ మోసం

పెజ్జోనిపేటకు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.24 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు

ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న సొమ్మును కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు

బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదుతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలో సొమ్ము మాయం

అక్టోబర్ 20 నుంచే అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు ..

నవంబర్ 4న ట్రాన్సాక్షన్ అలర్ట్ ఈ-మెయిల్స్ రావడంతో వెలుగులోకి సైబర్ మోసం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు..