నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః
శనివారం,అక్టోబర్.10,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య రా8.27 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:హస్త రా9.59 వరకు
యోగం:ఐంద్రం రా11.19 వరకు
కరణం చతుష్పాత్ ఉ8.42 వరకు
తదుపరి నాగవం రా8.27 వరకు
వర్జ్యం:ఉ6.16 – 7.52
దుర్ముహూర్తము:ఉ5.55 – 7.29
అమృతకాలం:మ3.56 – 5.33
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలo:మ1.30 – 3.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:5.40
మహాలయ అమావాస్య
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు.