Browsing Category

News

తెలంగాణలో నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో 66 శాతం పురుషులు, 34 శాతం మహిళలు ఉన్నారు. 31-40 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నట్టు గుర్తించారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 509 కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్గొండలో 51, నిజామాబాద్‌ 47, మహబూబ్‌నగర్‌ 47, పెద్దపల్లి 44, వరంగల్‌ గ్రామీణం 41, సూర్యాపేట 38, మేడ్చల్‌ 158, రంగారెడ్డిలో 147, వరంగల్‌ అర్బన్‌లో 138, కరీంనగర్‌లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మం జిల్లాలో 69 కేసులు నమయోదయ్యాయి.

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు…!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (raviteja )నటించిన ‘ఇరుముడి’ సినిమా వ్యవహారం టాలీవుడ్‌లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో…

భారీ వర్షానికి వరి పంటకి తీవ్ర నష్టం..!

*సూర్యాపేట జిల్లా..* శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట నియోజకవర్గం పరిధిలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి , ముఖ్యంగా కోతల దశలో ఉన్న వరి…

మంచిరేవుల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌.. హరీష్ రావు..

మంచిరేవుల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌.. హరీష్ రావు మేము కాపాడిన మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమిలో 10 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టింది…

తవ్వకాల్లో 1.2 కిలోల బంగారు గడ్డ.. విలువ రూ.2 కోట్ల వరకు!

తవ్వకాల్లో 1.2 కిలోల బంగారు గడ్డ..విలువ రూ.2 కోట్ల వరకు! ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో మెటల్ డిటెక్టర్‌తో అన్వేషిస్తున్న ఓ వ్యక్తికి 1.2 కిలోల…

బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫాన్‌గా మారే అవకాశం…

బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫాన్‌గా మారే అవకాశం.. మరో 6 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం. రేపు సాయంత్రానికి తుఫాన్‌గా మారే అవకాశం. ఏపీ తీరంవైపు…

హర్యానాలో దారుణం.. ఎల్‌కేజీ చిన్నారిపై 3వ తరగతి బాలుడి దాడి!

హర్యానాలో దారుణం.. ఎల్‌కేజీ చిన్నారిపై 3వ తరగతి బాలుడి దాడి! హర్యానాలోని పంచకులాలో ఉన్న సంస్కృతి మోడల్ స్కూల్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్‌కేజీ…

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో కీలక విజయం..!

స్వదేశీ మరియు సేకరించిన అటామిక్ క్లాక్‌లతో కూడిన తన నావిగేషన్ శాటిలైట్ NVS-03ను ఇస్రో శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది . ఇది దేశానికి మరియు 1,500…

మియాపూర్‌ భూములు కొల్లగొట్టేందుకు కేసీఆర్, ఆయన బంధువులు అనేక రకాలుగా ప్రయత్నాలు ..సీఎం రేవంత్…

మియాపూర్ భూముల తీర్పుపై మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడుతూ..మియాపూర్ భూముల వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో…